A.P. 2nd year Inter Results 2011 will be declared by April 28th 2011


హైదరాబాద్ : ఇంటర్మీడియెట్ సెకండియర్ ఫలితాల విడుదల వాయిదా పడింది. ఈనెల 28న ఉదయం 11.30 గంటలకు ఫలితాలను విడుదల చేయనున్నట్లు ఇంటర్ బోర్డు సోమవారం ప్రకటించింది. సంతాప దినాల కారణంగా ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాలు రెండు రోజులు ఆలస్యం కానున్నట్లు మాధ్యమిక విద్యా శాఖ మంత్రి పార్థసారధి తెలిపారు.

Related Articles :


0 comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...

Blog Archive

 

Copyright © 2011 ShakerWorld All Rights Reserved.

Ready To Be Make Elegant Blog

Subscribe to My Blogger to Get Dialy Updates